yoga some poses for women,yoga stretches for flexibility.యోగాసనాలను కూడా ఒక వ్యాయామంగానే చేయవచ్చు. సాధారణ వ్యక్తులేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు యోగా ఆచరించేందుకు ఇష్టపడతారు. మీ శరీరాన్ని, మైండ్ మరియు ఆత్మను రిలాక్స్ చేయాలంటే ఇది ఒక మంచి సాధనం. బరువు తగ్గాలనుకుంటూ, మరింత ఆహ్లాదంగా భావించాలనుకునేవారు యోగా చేయవచ్చు.యోగా మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు పెడితే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
Yoga Instructor : Gayathri Duggirala
Dop&Edit : Srinivas Deshineni
Producer : JRR
Watch Again : https://goo.gl/u1uCdX
source




